Ram Charan: చాతిపై ఇండియన్ ఆర్మీ బొమ్మ.. చరణ్ దేశభక్తికి సలాం
ఓ హీరో ఎప్పుడు రియల్ హీరో అవుతారు! ఎల్లలు దాటినా తన దేశ భక్తిని చాటినప్పుడే కదా..! ప్రపంచ వేదికలపై తన దేశాన్ని గుర్తు చేసినప్పుడే కదా..! తన దేశాన్ని కాపు కాసే సైనికుల త్యాగాలను గుండెల్లో నింపుకున్నప్పుడే కదా..!
ఓ హీరో ఎప్పుడు రియల్ హీరో అవుతారు! ఎల్లలు దాటినా తన దేశ భక్తిని చాటినప్పుడే కదా..! ప్రపంచ వేదికలపై తన దేశాన్ని గుర్తు చేసినప్పుడే కదా..! తన దేశాన్ని కాపు కాసే సైనికుల త్యాగాలను గుండెల్లో నింపుకున్నప్పుడే కదా..! అలా అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా… రియల్ హీరోనే కదా..! టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించినా .. కంటిన్యూ సినిమాలతో బిజీగా ఉన్నా… ఇండియన్ ఆర్మీని మాత్రం అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఏదైనా అకేషన్స్లో.. లేదా వారు ఇన్‌వైట్ చేసిన టైంలో.. కాదనకుండా.. ఆర్మీ గ్యాదరింగ్స్‌లలో పార్టిసిపేట్ చేస్తుంటారు. వారితో మాట్లాడి.. కలిసి తిని హంగామా చేస్తుంటారు. వారిలో జోష్ నింపుతుంటారు. వారి అనుభవాలను కష్టసుఖాలను గుండెల్లో దాచుకుని వీలైనంత సాయం చేస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rahul Sipligunj: చిచ్చా పాటకు పడిపోయిన హాలీవుడ్ స్టార్ పోరీ !!
Ram Charan: తారక్‌తో కలిసి హిస్టరీ క్రియేట్ చేసిన రామ్ చరణ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

