Jr NTR: వావ్!! ఆస్కార్ No1 హీరోగా యంగ్ టైగర్
హాలీవుడ్ హీరోలైనా.. యాక్షన్ హీరోలైనా.. యంగ్ టైగరొస్తే పక్కకు తప్పుకోవాల్సిందే! సోషల్ మీడియా అయినా.. మీడియా అయినా... మనోడి నేమ్‌తో మారుమోగాల్సిందే..!
హాలీవుడ్ హీరోలైనా.. యాక్షన్ హీరోలైనా.. యంగ్ టైగరొస్తే పక్కకు తప్పుకోవాల్సిందే! సోషల్ మీడియా అయినా.. మీడియా అయినా… మనోడి నేమ్‌తో మారుమోగాల్సిందే..! ర్యాంక్స్‌లోనైనా.. స్టార్ రేంటింగ్స్‌లోనైనా.. నెంబర్ 1 పొజీషన్‌ను ఎన్టీఆర్‌కు కట్టబెట్టాల్సిందే.! ఆస్కార్ కూడా ఇప్పుడు చేసింది ఇదే! అమెరికా గడ్డపై అడుగుపెట్టిందే ఆలస్యం హాలీవుడ్‌నే షేక్ చేస్తారన్న మాటను నిజం చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. లాస్ ఏంజిల్స్ లో అలా దిగగానే.. తన క్రేజ్ ఏంటో.. తన ఫ్యాన్ బేస్ ఏంటో అందరికీ తెలిసేలా చేశారు. ఫ్యాన్స్‌ను మీట్ అవుతూ… గ్రీట్ చేస్తూ.. అక్కడి మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అయ్యారు. ఇక ఇదే ఫ్లోలో.. నెంబర్ 1 స్టార్‌గా ఆస్కార్ రికార్డ్స్ కెక్కారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నోరు జారిన ఆస్కార్ యాంకర్.. ఈ ఇంగ్లీషోళ్లకు చెబితే అర్థం కాదా అంటూ మండిపడుతున్న నెటిజన్స్
S. S. Rajamouli: ఒకడు ఎక్కువ కాదు.. తక్కువ కాదు సెట్ చేసిన జక్కన్న
తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. విమానంలో ఆగని ఆగడాలు
బట్టలు మడతపెట్టడం చూసి ఇన్నాళ్లూ ఇదెలా మిస్సయ్యాను అంటున్న ఆనంద్ మహీంద్రా !!
భారత చిత్రపటానికి సెల్యూట్ చేసిన శునకం.. జైహింద్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

