బట్టలు మడతపెట్టడం చూసి ఇన్నాళ్లూ ఇదెలా మిస్సయ్యాను అంటున్న ఆనంద్ మహీంద్రా !!
బట్టలు ఉతకడం ఒక ఎత్తయితే.. వాటిని నీట్‌గా మడతపెట్టడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బట్టలు ఉతకడానికైతే మెషిన్‌లు వచ్చాయి కానీ వాటిని మడతపెట్టి అందంగా సర్ధడానికి ఇంకా ఎలాంటి మెషిన్‌లూ రాలేదు.
బట్టలు ఉతకడం ఒక ఎత్తయితే.. వాటిని నీట్‌గా మడతపెట్టడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బట్టలు ఉతకడానికైతే మెషిన్‌లు వచ్చాయి కానీ వాటిని మడతపెట్టి అందంగా సర్ధడానికి ఇంకా ఎలాంటి మెషిన్‌లూ రాలేదు. కనుక ఈ పనులు మనుషులే చేసుకోవాలి. అయితే ఈ వీడియో చూస్తే అరెరే.. ఈ టెక్నిక్ తెలియక బట్టలు మడతపెట్టడానికి ఎంత కష్టపడ్డామో కదా అనుకుంటారు. ఎక్కడికైనా వెళ్లేప్పుడు దుస్తులను జాగ్రత్తగా ఫోల్డ్ చేసిన బ్యాగులో పెట్టుకొని వెళ్లడం చాలా మందికి ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియో చూస్తే మాత్రం దుస్తులను మడతపెట్టడం ఇంత సులువా.. అనిపించకమానదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత చిత్రపటానికి సెల్యూట్ చేసిన శునకం.. జైహింద్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
స్మృతి ఇరానీ వంట పాఠాలు.. కిచిడికి పోపు పెట్టిన టెక్ దిగ్గజం !!
D. V. V. Danayya: బ్యాడ్ లక్ అంటే ఇదే అయ్యా.. దానయ్య !!
Jr NTR: చెప్పినట్టే చేసిన ఎన్టీఆర్.. అట్లుంటది తారక్ తోని
Ram Charan: ఆస్కార్ లో పరేషాన్ అయిన చెర్రీ.. ఏంట్రా మీ గోల అంటూ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

