Jr NTR: చెప్పినట్టే చేసిన ఎన్టీఆర్.. అట్లుంటది తారక్ తోని
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పినట్టే చేశారు.! చెప్పిందే చేశారు.! అందర్నీ ఫిదా చేశారు.! ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద రొమ్ము విరుచుకుని మరీ నడిచారు. 140కోట్ల మందిని..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పినట్టే చేశారు.! చెప్పిందే చేశారు.! అందర్నీ ఫిదా చేశారు.! ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద రొమ్ము విరుచుకుని మరీ నడిచారు. 140కోట్ల మందిని.. ఇండియన్ ప్రైడ్‌ని ఆస్కార్ వేడుకలో ప్రజెంట్ చేశారు. సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారారు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం అమెరికాలో అడుగుపెట్టింది మొదలు.. ఫ్యాన్ మీట్‌తో.. గ్రీట్తో హంగామా చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ తరువాత అమెరికన్ మీడియాలో బజ్ చేయడం మొదలెట్టారు. ఇంటర్వ్యూలిస్తూ.. ఈజ్‌తో మాట్లాడుతూ.. అమెరికన్ వ్యూవర్స్‌ను ఫిదా చేశారు. దాంతో పాటే.. ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిచేది తాను కాదని.. తన దేశ ప్రజలని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నా దేశాన్ని.. నా దేశ ప్రజలను ఆస్కార్ రెడ్ పై మీకు చూపిస్తా.. గుర్తు చేస్తా అన్నట్టు మాట్లాడారు. అయితే మాట్లాడడమే కాదు.. ఎట్ ప్రజెంట్ ఇదే చేశారు యంగ్ టైగర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: ఆస్కార్ లో పరేషాన్ అయిన చెర్రీ.. ఏంట్రా మీ గోల అంటూ..
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

