Ram Charan: ఆస్కార్ లో పరేషాన్ అయిన చెర్రీ.. ఏంట్రా మీ గోల అంటూ..
ఆస్కార్ రెడ్ కార్పెట్ మీదున్న ఫోటోగ్రాఫర్ల ఓవర్ యాక్షన్ చూడలేక! పరేషాను రా... పరేషాను రా.. ఆస్కార్ అంటే..నే పరేషానే రా..! అని తన సాంగ్‌ను తనే మార్చి పాడేసుకున్నారేమో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
ఆస్కార్ రెడ్ కార్పెట్ మీదున్న ఫోటోగ్రాఫర్ల ఓవర్ యాక్షన్ చూడలేక! పరేషాను రా… పరేషాను రా.. ఆస్కార్ అంటే..నే పరేషానే రా..! అని తన సాంగ్‌ను తనే మార్చి పాడేసుకున్నారేమో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్! నవ్వుకుంటున్నారా..! ఇదేంటని అనుకుంటున్నారా.. అయితే గీ స్టోరీ చూసేయండి..! పరేషాన్ కాకుండా..! ట్రిపుల్ ఇంట్రొడక్షన్లో.. ఓ ఆరు వందల మందిన మట్టి కరిపించిన రామ రాజు..! ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లో.. అమెరికాన్ మీడియాను కూడా తన మాటలతో ఇంప్రెస్ చేసిన మన రామ్ చరణుడు.. తాజాగా ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద మాత్రం కాస్త తడబడినట్టు కనిపించారు. అబ్బా ఇదెక్కడి గోల అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ పెట్టారు. ఆ అనీజీ ఎక్స్‌ప్రెషన్‌తో.. ఆ పర్టిక్యులర్ క్లిప్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Mar 14, 2023 09:19 AM
వైరల్ వీడియోలు
Latest Videos