NTR అలా.. చరణ్ ఇలా.. ఎవరు చెప్పింది నిజం !!
ఆస్కార్ నాటుకే దక్కడంతో.. హోరెత్తి పోతోంది సోషల్ మీడియా! దాంతోపాటే ఎన్టీఆర్ రీసెంట్‌గా చెప్పిన స్టేట్మెంట్‌ను కూడా వేలెత్తి చూపిస్తోంది ఇదే మీడియా!
ఆస్కార్ నాటుకే దక్కడంతో.. హోరెత్తి పోతోంది సోషల్ మీడియా! దాంతోపాటే ఎన్టీఆర్ రీసెంట్‌గా చెప్పిన స్టేట్మెంట్‌ను కూడా వేలెత్తి చూపిస్తోంది ఇదే మీడియా! ఇక దానికి కంటిన్యూ అన్నట్టే.. చెర్రీ మాటలను తారక్ మాటలతో పోలుస్తూ.. ఎవరి మాటలు నిజమనే కొశ్చన్ ను కూడా రెయిజ్ చేస్తోంది ఈ మీడియానే! ఆస్కార్ అయితే గెలిచేశాం..! హిస్టరీ క్రియేట్ చేశాం! తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచానికి చూపించేశాం..! అదంతా ఓకే కానీ రీసెంట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ రెండు రోజుల ముందట చెప్పిన స్టేట్మెంటే ఇప్పుడు నెట్టింట బజ్ చేస్తోంది. చెర్రీ చెప్పిన మరో స్టేట్మెంట్‌తో అది కాంట్రడిక్ట్ అవుతోంది. ఇప్పుడిదే ఆస్కార్ తో సమానంగా హాట్ టాపిక్ గా మారింది. మన హీరోలకు ఇన్విటేషన్ రాలేదా ఏంటనే డౌట్ అందర్లో కలిగేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రెండ్ మారింది గురూ.. పెళ్లి బరాత్ మామూలుగా లేదుగా..
పుట్టుకతో అబ్బాయి.. అమ్మాయిగా మారి .. పెళ్ళితో సెన్సేషన్
వలలో చిక్కి విలవిలలాడిన కాకి.. బాలుడు ఏంచేశాడంటే ??
ఆమ్మాయిల లోదుస్తులకు అబ్బాయిల ప్రచారం !! కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

