ఆమ్మాయిల లోదుస్తులకు అబ్బాయిల ప్రచారం !! కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
చైనాలో కొన్ని వ్యాపార సంస్థలు వినూత్నంగా ఆలోచించాయి. తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోడానికి యువతులకు బదులు అబ్బాయిలను రంగంలోకి దించారు.
చైనాలో కొన్ని వ్యాపార సంస్థలు వినూత్నంగా ఆలోచించాయి. తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోడానికి యువతులకు బదులు అబ్బాయిలను రంగంలోకి దించారు. అమ్మాయిల లో దుస్తులను అబ్బాయిలకు వేసి యాడ్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా స్పందిస్తున్నారు. షేక్‌స్పియర్ కాలం మళ్లీ రిపీట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా వ్యాపార ప్రకటనల్లో అమ్మాయి లేని యాడ్ ఉండదు. ప్రొడక్ట్‌తో సంబంధం లేకుండా ప్రతి యాడ్‌లోనూ అమ్మాయిలను చూపించడం ఎక్కువైపోయింది. దీంతో చైనా ప్రభుత్వం వ్యాపార ప్రకటనల్లో అమ్మాయిలను చూపించరాదని నిషేధం విధించింది. ఆన్‌లైన్ ప్రచారాలకు కూడా మహిళలను వినియోగించరాదని చట్టాన్ని సైతం తీసుకొచ్చింది. లోదుస్తులు ప్రకటనల్లో అమ్మాయిలను చూపించడం సరికాదని, దీనివల్ల అశ్లీలత పెరగడమే కాకుండా, మరింత ప్రోత్సహించినట్టవుతుందని ఈ నిషేధాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది. దీంతో ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలా ప్రమోట్ చేయాలో తెలియక తీవ్రంగా నష్టపోయాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మ బాబోయ్.. వరుడు చూపిన ప్రేమకు వధువు కూడా ఫిదా
దాహంతో అల్లాడిన పిచ్చుక.. అతనేం చేశాడంటే ??
ఈ పాన్ ధర అక్షరాలా లక్ష రూపాయలు.. ప్రియురాలు మీద ప్రేమ ఉన్న వారు ఈ పాన్ వద్దనలేరు
TOP 9 ET News: NTR అలా.. చరణ్ ఇలా.. ఎవరు చెప్పింది నిజం! | నోరు జారిన ఆస్కార్ యాంకర్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

