అమ్మ బాబోయ్.. వరుడు చూపిన ప్రేమకు వధువు కూడా ఫిదా
పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేస్తోంది. పెళ్లవుతోందన్న సంతోషంలో ఓ వరుడు చేసిన పని చూసి అతిథులంతా అవాక్కయ్యారు.
పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేస్తోంది. పెళ్లవుతోందన్న సంతోషంలో ఓ వరుడు చేసిన పని చూసి అతిథులంతా అవాక్కయ్యారు. అతిథులందరితో పెళ్లి మండపం కళకళలాడుతోంది. ఇంతలో వధువు మంటపంలోకి ఎంటరైంది. ఇంకేముందీ.. అమెను చూడగానే వరుడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే పాటకు కాలు కదపడం స్టార్ట్ చేశాడు. ఏదో డ్యాన్స్ వేశాం అంటే వేశాం అన్నట్లు కాకుండా.. తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. సడన్‌గా వరుడు ఇలా రెచ్చిపోవడంతో చప్పట్లతో అతన్ని మరింతగా ప్రోత్సహించారు అక్కడున్నవారంతా.. అంతేకాదండోయి.. ఓ రోజా పువ్వును తీసుకున్న వరుడు డ్యాన్స్ వేస్తూనే.. మోకాలిపై నిలబడి వధువుకు పువ్వు అందించి తన ప్రేమను వ్యక్తం చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దాహంతో అల్లాడిన పిచ్చుక.. అతనేం చేశాడంటే ??
ఈ పాన్ ధర అక్షరాలా లక్ష రూపాయలు.. ప్రియురాలు మీద ప్రేమ ఉన్న వారు ఈ పాన్ వద్దనలేరు
TOP 9 ET News: NTR అలా.. చరణ్ ఇలా.. ఎవరు చెప్పింది నిజం! | నోరు జారిన ఆస్కార్ యాంకర్
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

