AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పాన్ ధర అక్షరాలా లక్ష రూపాయలు.. ప్రియురాలు మీద ప్రేమ ఉన్న వారు ఈ పాన్ వద్దనలేరు

ముంబయిలోని మాహిమ్​ ప్రాంతంలో నౌషాద్‌ అనే వ్యక్తి ఎంఎన్‌సీలో ఉద్యోగాన్ని వదిలి ‘ది పాన్‌ స్టోరీ’ పేరుతో పాన్ షాపు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల రుచుల్లో పాన్‌లను తయారు చేసి విక్రయిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.

Phani CH
|

Updated on: Mar 13, 2023 | 9:19 PM

Share

ముంబయిలోని మాహిమ్​ ప్రాంతంలో నౌషాద్‌ అనే వ్యక్తి ఎంఎన్‌సీలో ఉద్యోగాన్ని వదిలి ‘ది పాన్‌ స్టోరీ’ పేరుతో పాన్ షాపు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల రుచుల్లో పాన్‌లను తయారు చేసి విక్రయిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ముంబైలో ఆయన పాన్‌కు మంచి పేరుంది.. పేరుతో పాటే మంచి రేటు కూడా ఉందండోయి.. పాన్ తినాలంటే నౌషాద్ భయ్యా చేతిపానే తినాలంటారు పాన్ ప్రియులు. ఈక్రమంలో నౌషాద్ తనదైన స్టైల్ లో ఓ పాన్ తయారు చేశారు. దానికి ‘తాజ్‌మహల్‌ పాన్‌’ అని పేరు పెట్టారు. ప్రేమకు ప్రతీకైన తాజ్‌మహల్‌కు తన స్పెషల్‌ పాన్‌ను జోడిస్తే ఆ అనుభూతే వేరు అంటున్నారు నౌషాద్‌. అందులో రెండు అత్తరు సీసాలను కానుకగా జత చేశాడు. ప్రేమకుక చిహ్నమైన తాజ్ మహల్ పాన్ ను ఎవరికైనా గిఫ్టుగా ఇస్తే జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండేలా దీన్ని తయారు చేసానంటున్నారు నౌషాద్. ఇలాంటి ప్రీమియం పాన్​లను విక్రయించడం నౌషాద్​కు కొత్తేం కాదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: NTR అలా.. చరణ్‌ ఇలా.. ఎవరు చెప్పింది నిజం! | నోరు జారిన ఆస్కార్ యాంకర్

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి