దాహంతో అల్లాడిన పిచ్చుక.. అతనేం చేశాడంటే ??
ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మండుతున్న ఎండలకు మనుషులే కాదు వన్యప్రాణులు సైతం నీళ్ల కోసం అల్లాడుతాయి.
ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మండుతున్న ఎండలకు మనుషులే కాదు వన్యప్రాణులు సైతం నీళ్ల కోసం అల్లాడుతాయి. చుక్క నీరు దొరక్క చిన్ని ప్రాణులు ఎన్నో నేలరాలిన ఘటనలు గతంలో మనం చూశాం. మానవత్వంతో నోరులేని ఆ జీవులకు నీటిబొట్టును అందించి ప్రాణాలు నిలపాల్సిన అవరం ఎంతైనా ఉంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియోలో ఓ చిన్ని పిచ్చుక దాహంతో అల్లాడుతూ రోడ్డుపైన పడి కదలలేని స్థితిలో ఉంది. అది గమనించిన ఓ వ్యక్తి దానికి నీళ్లను అందించి దాహం తీర్చాడు. అతని వద్ద ఉన్న వాటర్ బాటిల్ మూతలో నీళ్ళు పోసి ఆ పక్షి ముందుంచాడు. అది తాగే పరిస్థితిలో లేకపోవడంతో నోరుతెరిచి ఉన్న ఆపక్షి నోటిలో నీళ్లు పోయగానే ఆ పక్షికి ప్రాణం లేచొచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పాన్ ధర అక్షరాలా లక్ష రూపాయలు.. ప్రియురాలు మీద ప్రేమ ఉన్న వారు ఈ పాన్ వద్దనలేరు
TOP 9 ET News: NTR అలా.. చరణ్ ఇలా.. ఎవరు చెప్పింది నిజం! | నోరు జారిన ఆస్కార్ యాంకర్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

