ట్రెండ్ మారింది గురూ.. పెళ్లి బరాత్ మామూలుగా లేదుగా..
అవును ట్రెండ్ మారింది. ఒకప్పుడు పెళ్లంటే పందిళ్లు, బంధువులు, మేళతాళాలు సందళ్లతో సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ అంగరంగవైభవంగా జరిగేవి.
అవును ట్రెండ్ మారింది. ఒకప్పుడు పెళ్లంటే పందిళ్లు, బంధువులు, మేళతాళాలు సందళ్లతో సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ అంగరంగవైభవంగా జరిగేవి. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఈ సంస్కృతి సంప్రదాయాలకు కాస్త వెరైటీని జోడించారు కోనసీమవాసులు. వినూత్నపద్ధతిలో పెళ్లి ఊరేగింపు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. కోనసీమజిల్లాలో తాజాగా జరిగిన ఓ పెళ్లివేడుక అందర్నీ ఆకట్టుకుంటోంది. పంజాబీ వేషధారణలో మేళతాళలతో పెళ్లికొడుకు జోడి గుర్రాలరథంపై రాజకుమారుడిలా ఊరేగుతూ వచ్చారు. ఇక అమ్మాయిలు మహారాష్ట్ర సంస్కృతిలో చీరలు ధరించి బుల్లెట్ల బండ్లపై పెళ్లికొడుకు రథానికి ఆహ్వానం పలుకుతూ ముందుకు సాగడం పల్లెవాసులను ఫిదా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుట్టుకతో అబ్బాయి.. అమ్మాయిగా మారి .. పెళ్ళితో సెన్సేషన్
వలలో చిక్కి విలవిలలాడిన కాకి.. బాలుడు ఏంచేశాడంటే ??
ఆమ్మాయిల లోదుస్తులకు అబ్బాయిల ప్రచారం !! కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
అమ్మ బాబోయ్.. వరుడు చూపిన ప్రేమకు వధువు కూడా ఫిదా
దాహంతో అల్లాడిన పిచ్చుక.. అతనేం చేశాడంటే ??
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

