వలలో చిక్కి విలవిలలాడిన కాకి.. బాలుడు ఏంచేశాడంటే ??
స్కూల్ గ్రౌండ్‌లో కొందరు విద్యార్ధులు ఆడుకుంటున్నారు. ఇంతలో పక్కనే ఉన్న ఓ ఇంటి కాంపౌండ్ వాల్‌కి ఏర్పాటు చేసిన వలలో ఓ కాకి చిక్కుకుపోయింది.
స్కూల్ గ్రౌండ్‌లో కొందరు విద్యార్ధులు ఆడుకుంటున్నారు. ఇంతలో పక్కనే ఉన్న ఓ ఇంటి కాంపౌండ్ వాల్‌కి ఏర్పాటు చేసిన వలలో ఓ కాకి చిక్కుకుపోయింది. అది గమనించిన ఓ బాలుడు పరుగెత్తుకు వెళ్లి ఆ కాకిని వలనుంచి విడిపించాడు. అది చూసి మిగతా విద్యార్ధులు కూడా అక్కడికి చేరుకుని ఆ బాలుడికి సహాయం చేశారు. అనంతరం ఆ కాకిని బాలుడు వదిలిపెట్టగా హాయిగా ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను తాకుతోంది. వలలో చిక్కుకున్న కాకిని స్కూల్ బాలుడు కాపాడి దానికి స్వేచ్ఛ ప్రసాదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సబితా చందర్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయగా ఇప్పటికే 26 వేలమందికి పైగా వీక్షించారు. బాలుడిపై ప్రశంసల కామెంట్లు కురిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆమ్మాయిల లోదుస్తులకు అబ్బాయిల ప్రచారం !! కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
అమ్మ బాబోయ్.. వరుడు చూపిన ప్రేమకు వధువు కూడా ఫిదా
దాహంతో అల్లాడిన పిచ్చుక.. అతనేం చేశాడంటే ??
ఈ పాన్ ధర అక్షరాలా లక్ష రూపాయలు.. ప్రియురాలు మీద ప్రేమ ఉన్న వారు ఈ పాన్ వద్దనలేరు
TOP 9 ET News: NTR అలా.. చరణ్ ఇలా.. ఎవరు చెప్పింది నిజం! | నోరు జారిన ఆస్కార్ యాంకర్
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

