భారత చిత్రపటానికి సెల్యూట్ చేసిన శునకం.. జైహింద్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
భారతగడ్డపై పుట్టిన ఏ జీవిలోనైనా దేశభక్తి ఉప్పొంగుతుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా ఈ పుణ్యభూమిపై అపారమైన భక్తిభావం ఉంటుంది.
భారతగడ్డపై పుట్టిన ఏ జీవిలోనైనా దేశభక్తి ఉప్పొంగుతుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా ఈ పుణ్యభూమిపై అపారమైన భక్తిభావం ఉంటుంది. భారత సైనిక దళంలో జాగిలాలు తమ విశేష సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ శునకానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఓ గ్రౌండ్‌లో కొన్నిదేశాలకు సంబంధించిన చిత్రపటాలను వరుసగా ఉంచి అక్కడ ఓ శునకాన్ని విడిచిపెట్టారు. ఆ జాగిలం వరుసగా అక్కడ ఉన్న పాకిస్థాన్, ఇంగ్లండ్, జర్మనీ వంటి దేశాలకు సంబంధించిన చిత్రపటాలను దాటుకొని ఇండియా మ్యాప్ దగ్గరకి వచ్చేసరికి భక్తిభావంతో రెండుకాళ్లపై లేచి నమస్కరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్మృతి ఇరానీ వంట పాఠాలు.. కిచిడికి పోపు పెట్టిన టెక్ దిగ్గజం !!
D. V. V. Danayya: బ్యాడ్ లక్ అంటే ఇదే అయ్యా.. దానయ్య !!
Jr NTR: చెప్పినట్టే చేసిన ఎన్టీఆర్.. అట్లుంటది తారక్ తోని
Ram Charan: ఆస్కార్ లో పరేషాన్ అయిన చెర్రీ.. ఏంట్రా మీ గోల అంటూ..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

