స్మృతి ఇరానీ వంట పాఠాలు.. కిచిడికి పోపు పెట్టిన టెక్ దిగ్గజం !!
బిల్‌గేట్స్ ఈ మధ్య భారతీయ వంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రోటీలు తయారు చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు.
బిల్‌గేట్స్ ఈ మధ్య భారతీయ వంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రోటీలు తయారు చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. తాజాగా కిచిడీకి పోపు ఎలా పెట్టాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దగ్గర నేర్చుకున్నారు. బిల్ గేట్స్ కూడా స్వయంగా దినుసులు వేసి గరిటెతో కలియపెట్టారు. అంతా పూర్తయ్యాక కిచిడీని రుచి చూశారు. వీడియోను స్మృతి ఇరానీ ట్విటర్‌లో షేర్ చేశారు. అత్యంత పోషక విలువలు ఉన్న భారతీయ సూపర్ ఫుడ్ కిచిడీకి బిల్‌గేట్స్ తడ్కా పెట్టారు అంటూ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారామె. పోషణ్ అభియాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిల్‌గేట్స్ పాల్గొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
D. V. V. Danayya: బ్యాడ్ లక్ అంటే ఇదే అయ్యా.. దానయ్య !!
Jr NTR: చెప్పినట్టే చేసిన ఎన్టీఆర్.. అట్లుంటది తారక్ తోని
Ram Charan: ఆస్కార్ లో పరేషాన్ అయిన చెర్రీ.. ఏంట్రా మీ గోల అంటూ..
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్‌చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

