S. S. Rajamouli: ఒకడు ఎక్కువ కాదు.. తక్కువ కాదు సెట్ చేసిన జక్కన్న
"ఫర్ షోర్.. అవార్డ్ గెలుస్తామా లేదా అనేదాని కంటే.. ఎవరెవరికి క్రెడిట్ ఇవ్వాలి? అనేదే జక్కన్న మైండ్‌ని ఇబ్బంది పెట్టుంటది! ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసుంటది."
“ఫర్ షోర్.. అవార్డ్ గెలుస్తామా లేదా అనేదాని కంటే.. ఎవరెవరికి క్రెడిట్ ఇవ్వాలి? అనేదే జక్కన్న మైండ్‌ని ఇబ్బంది పెట్టుంటది! ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసుంటది.” అని అనుకుంటున్న వాళ్లనందరి చేత.. దటీజ్ జక్కన్న అని అనిపించేవారు మన జక్కన్న. చాలా పద్దతిగా క్రెడిట్స్ పంచేసి.. ఏ లొల్లి లేకుండా కూల్‌గా కూర్చున్నారు ఈ డైరెక్టరన్న. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రెడిట్ గోల ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఓ సినిమాకు పని చేసినా.. కష్టపడినా.. ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వలే అనే మాట ఎవరో ఒకరి నోటి నుంచి వస్తూనే ఉంటుంది. అయితే ట్రిపుల్ ఆస్కార్ రేంజ్‌కు వరకు చేరుకున్న వేళ.. ఈ క్రెడిట్ గోలలో చిక్కకుండా చాలా చాకచక్యంగా తప్పించుకున్నారు మన జక్కన్న. నాటు నాటుకు సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ ఆస్కార్ వేదిక మీద క్రెడిట్ ఇచ్చేసి… తనపై నెగెటివ్ కామెంట్స్ రాకుండా చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. విమానంలో ఆగని ఆగడాలు
బట్టలు మడతపెట్టడం చూసి ఇన్నాళ్లూ ఇదెలా మిస్సయ్యాను అంటున్న ఆనంద్ మహీంద్రా !!
భారత చిత్రపటానికి సెల్యూట్ చేసిన శునకం.. జైహింద్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
స్మృతి ఇరానీ వంట పాఠాలు.. కిచిడికి పోపు పెట్టిన టెక్ దిగ్గజం !!
D. V. V. Danayya: బ్యాడ్ లక్ అంటే ఇదే అయ్యా.. దానయ్య !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

