తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. విమానంలో ఆగని ఆగడాలు
ఇటీవల విద్యావంతలు కూడా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రైళ్లలో, బస్సుల్లో ఇలాంటి సంఘటనలు తరచూ మనం చూస్తుంటాం.
ఇటీవల విద్యావంతలు కూడా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రైళ్లలో, బస్సుల్లో ఇలాంటి సంఘటనలు తరచూ మనం చూస్తుంటాం. కానీ ఈ మధ్య విమానాల్లో కూడా ఇలాంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. ఆ మధ్య ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ ఘటన మరువకముందే ఇలాంటి సంఘటనే మరోటి తాజాగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ విద్యార్థి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. మద్యం మత్తులో జరిగిన ఆ పొరబాటుకు విద్యార్థి సదరు వ్యక్తికి క్షమాపణలు చెప్పాడు. దాంతో బాధితుడు అవతలి వ్యక్తి విద్యార్థి అని తెలిసి, అతని కెరీర్ పాడుకాకూడదనే ఉద్దేశంతో మానవతా దృక్ఫథంతో ఫిర్యాదు చేయలేదని, ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. కాగా నిందితుడు ఓ అమెరికా యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బట్టలు మడతపెట్టడం చూసి ఇన్నాళ్లూ ఇదెలా మిస్సయ్యాను అంటున్న ఆనంద్ మహీంద్రా !!
భారత చిత్రపటానికి సెల్యూట్ చేసిన శునకం.. జైహింద్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
స్మృతి ఇరానీ వంట పాఠాలు.. కిచిడికి పోపు పెట్టిన టెక్ దిగ్గజం !!
D. V. V. Danayya: బ్యాడ్ లక్ అంటే ఇదే అయ్యా.. దానయ్య !!
Jr NTR: చెప్పినట్టే చేసిన ఎన్టీఆర్.. అట్లుంటది తారక్ తోని
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

