నోరు జారిన ఆస్కార్ యాంకర్.. ఈ ఇంగ్లీషోళ్లకు చెబితే అర్థం కాదా అంటూ మండిపడుతున్న నెటిజన్స్
వీళ్లు మారరా..! అరె చెబితే అర్థం కాదా..! ఎన్ని సార్లు చెప్పినా ఇంతేనా..! అసలు చెవికెక్కించుకోరా..! మనిషికో మాట గొడ్డుగో దెబ్బని.. వీళ్లను చూసే అన్నారా?
వీళ్లు మారరా..! అరె చెబితే అర్థం కాదా..! ఎన్ని సార్లు చెప్పినా ఇంతేనా..! అసలు చెవికెక్కించుకోరా..! మనిషికో మాట గొడ్డుగో దెబ్బని.. వీళ్లను చూసే అన్నారా? అని వెరీ సీరియస్‌గా రియాక్టవుతున్నారు మన నెటిజెన్లు. ఎవరి మీద.. ఆస్కార్ నిర్వాహకుల మీద! ఈ అవార్డ్ స్కిప్ట్ రైటర్ మీద…! ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేసిన జిమ్మీ మీద! ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో వన్ ఆఫ్ ది మేజర్ ఫిల్మ్ ఇండస్డ్రీగా నామ్ కమాయించిన టాలీవుడ్ ఇప్పుడు హాలీవుడ్‌లో బజ్ చేయలేకపోతోంది. బాలీవుడ్‌గానే మన సినిమా అక్కడ వైరల్ అవుతోంది. ఇక దీన్ని ఇనీషియల్ స్టేజ్‌లోనే అబ్‌సర్వ్ చేసిన జక్కన్న .. ఓ ఇంటర్నేషనల్ వేదిక మీదే.. తమది తెలుగుఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పారు. సౌత్ ఇండియాలో తమ ఇండస్ట్రీ ఉంటుందంటూ కోట్ కూడా చేశారు. ఆ కొద్ది రోజులు ఈ కామెంట్‌తో నెట్టింట తెగ వైరల్ కూడా అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
S. S. Rajamouli: ఒకడు ఎక్కువ కాదు.. తక్కువ కాదు సెట్ చేసిన జక్కన్న
తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. విమానంలో ఆగని ఆగడాలు
బట్టలు మడతపెట్టడం చూసి ఇన్నాళ్లూ ఇదెలా మిస్సయ్యాను అంటున్న ఆనంద్ మహీంద్రా !!
భారత చిత్రపటానికి సెల్యూట్ చేసిన శునకం.. జైహింద్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
స్మృతి ఇరానీ వంట పాఠాలు.. కిచిడికి పోపు పెట్టిన టెక్ దిగ్గజం !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

