Ram Charan: తారక్‌తో కలిసి హిస్టరీ క్రియేట్ చేసిన రామ్ చరణ్
ఐకాన్ స్టార్! స్టైలిష్ స్టార్! హాట్ స్టార్! మ్యాన్‌లీ స్టార్! మేచో స్టార్! గ్లోబల్ స్టార్! వాట్ నాట్... మన మెగా పవర్ స్టార్! అచ్చుగుద్దినట్టు.. హాలీవుడ్ స్టార్‌గా కనిపించే ఈ స్టార్ ఇప్పుడు ఆస్కార్ టాప్ స్టార్‌గా మారిపోయారు.
ఐకాన్ స్టార్! స్టైలిష్ స్టార్! హాట్ స్టార్! మ్యాన్‌లీ స్టార్! మేచో స్టార్! గ్లోబల్ స్టార్! వాట్ నాట్… మన మెగా పవర్ స్టార్! అచ్చుగుద్దినట్టు.. హాలీవుడ్ స్టార్‌గా కనిపించే ఈ స్టార్ ఇప్పుడు ఆస్కార్ టాప్ స్టార్‌గా మారిపోయారు. మోస్ట్ మెన్షన్‌డ్ స్టార్ గా హిస్టరీ కెక్కారు. తారక్ తో కలిసి ఆస్కార్‌ను రూల్ చేస్తున్నారు. చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉన్నాడనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.. మరో సారి మేజిక్ చేశారు. తన లుక్స్‌తో ఇప్పటికే మోస్ట్ హాట్ సెలబ్‌గా నామ్ కమాయించిన ఈ హీరో.. ఇప్పుడు ఆస్కార్ వేదికపై కూడా టాప్ స్టార్స్ లిస్టులో ప్లేస్ సంపాదించేశారు. ఎస్ ! ఆస్కార్ సెర్మనీ తరువాత సోషల్ మీడియాలో.. ఆస్కార్ ఈవెంట్లోనే మోస్ట్ మెన్షన్ స్టార్ గా నిలిచారు చెర్రీ. ఇక ఆస్కార్ రిలీజ్ చేసిన ఈ లిస్టులోనే… తారక్ తరువాత నెంబర్ 2గా లిస్టవుట్ అయ్యారు. ది మమ్మీ ఫేమ్.. బ్రెండెన్ ఫ్రాసర్ కూడా వెనక్కి నెట్టారు. ఆస్కార్ అఫీషియల్ పేజెస్‌లో.. తారక్ తో కలిసి నిలుచున్నారు. ఈ ఫీట్ తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

