Rahul Sipligunj: చిచ్చా పాటకు పడిపోయిన హాలీవుడ్ స్టార్ పోరీ !!
చిచ్చా... చిచ్చా.. రాహుల్ చిచ్చా..! చిచ్చా.. చిచ్చా... ధూల్ పేట్ మచ్చా..! అని గల్లీ పోరగాళ్లు.. గాన భజానా చేస్తున్నరు. మనోడి ఘనతను డమ్కాయించి మరీ చెబుతున్నరు.
చిచ్చా… చిచ్చా.. రాహుల్ చిచ్చా..! చిచ్చా.. చిచ్చా… ధూల్ పేట్ మచ్చా..! అని గల్లీ పోరగాళ్లు.. గాన భజానా చేస్తున్నరు. మనోడి ఘనతను డమ్కాయించి మరీ చెబుతున్నరు. మధ్యలో మధ్యలో రెహానా పాపను కూడా పొగొడుతున్నరు. ఎందుకంటరా..? గిందుకే! ఓ పారీ ఇనుకోండి! హైదారాబాద్ గల్లీ పోరడిగా.. పాటలు పాడుతూ.. టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ మారిపోయిన రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు ఆస్కార్ వరకు చేరుకున్నారు. కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్లో.. ట్రిపులర్ ఆర్ కోసం… తాను పాడిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడంతో.. ఒక్క సారిగా లైమ్ లైట్‌లోకి వచ్చేశారు రాహుల్. రావడమే కాదు.. ఆస్కార్ స్టేజ్ పై నాటు నాటు పాటను లైవ్‌లో పాడీ.. ఇప్పుడు గ్లోబల్లీ బజ్ చేయడం కూడా మొదలెట్టారు. స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకునారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: తారక్‌తో కలిసి హిస్టరీ క్రియేట్ చేసిన రామ్ చరణ్
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

