Rana Naidu: ‘బ్లూ ఫిల్మ్ చూపిస్తున్నావా..’ వెంకీపై దారుణ ట్రోల్స్
కథను బట్టి.. కథనాన్ని బట్టి.. ఓ సిరీస్‌లోనో.. సినిమాలోనో బోల్డ్ సీన్స్ ఉండొచ్చు తప్పులేదు. ఎవ్వరికీ ప్రాబ్లమ్ కూడా లేదు. కానీ అలాంటి సినిమాలోనో..
కథను బట్టి.. కథనాన్ని బట్టి.. ఓ సిరీస్‌లోనో.. సినిమాలోనో బోల్డ్ సీన్స్ ఉండొచ్చు తప్పులేదు. ఎవ్వరికీ ప్రాబ్లమ్ కూడా లేదు. కానీ అలాంటి సినిమాలోనో.. సిరీస్లోనో ఫ్యామిలీ హీరో విక్టీర వెంకటేష్ ఉండడమే ఇప్పుడు అందర్నీ ఇబ్బంది! ఇదేందయ్యా ఇది రియాక్టయ్యేలా చేస్తోంది. ఇట్స్ ఆల్ ఎబోట్ కంటెంట్! కంటెంట్ పక్కాగా ఉంటే.. కథనం టైట్‌గా ఉంటే.. ఏ సినిమా అయినా.. ఏ సిరీస్ అయిన సూపర్ హిట్టేగా.. బోల్డ్ సీన్స్ ఉన్నా.. ఎఫైర్ యవ్వారాలున్నా..! అవి అంతగా మనకు కనిపించవు గా.. కానీ కథ.. కథనం బాలేనప్పుడే అన్నీ కనిపిస్తాయి. దానికితోడు ఓ హీరోకు క్లీన్ ఫ్యామిలీ మ్యాన్ అన్న ఇమేజ్ ఉన్నప్పుడు ఇవన్నీ బూతద్దంలో చూస్తున్నట్టు చాలా పెద్దగా కనిపిస్తాయి. ఈ బుతు పురాణం ఏంటనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేస్తాయి. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ రానా నాయుడు సిరీస్‌కూ ఇవే వస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టెడ్డీబేర్ దోశ.. బడావ్యాపారులు సైతం ఫిదా.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే
కొడుక్కి స్లిప్ ఇవ్వబోయి.. చావుదెబ్బలు తిన్న తండ్రి..
కొడుకు బైక్‌పేనే కోడలితో జంప్ అయిన మామ !!
Ram Charan: చాతిపై ఇండియన్ ఆర్మీ బొమ్మ.. చరణ్ దేశభక్తికి సలాం
Rahul Sipligunj: చిచ్చా పాటకు పడిపోయిన హాలీవుడ్ స్టార్ పోరీ !!
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

