టెడ్డీబేర్ దోశ.. బడావ్యాపారులు సైతం ఫిదా.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే
వీధివ్యాపారులు కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు రకరకాల వంటకాలను అందుబాటులోకి తెస్తున్నారు. పాత వంటలకే కొత్త రుచులు అద్దుతూ సరికొత్తగా పరిచయం చేస్తున్నారు.
వీధివ్యాపారులు కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు రకరకాల వంటకాలను అందుబాటులోకి తెస్తున్నారు. పాత వంటలకే కొత్త రుచులు అద్దుతూ సరికొత్తగా పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా మనం ఇప్పటివరకూ రకరకాల వంటకాలు చూశాం. ఐస్‌క్రీమ్ పరోటా, ఫాంట నూడుల్స్, ఐస్‌క్రీమ్ పానీపూరీ, థమ్స్ అప్ పానీపూరీ, ఇలా రకరకాల వంటకాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఓ స్ట్రీట్ వ్యాపారి సరికొత్త దోశను పరిచయం చేశాడు. అవును, సాధారణంగా దోశను మనం వేడి వేడి పెనం మీద రౌండ్‌గా వేస్తాం కదా.. కానీ ఇతను ఈ దోశను రకరకాల షేప్స్‌లో వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఇతను టెడ్డీబేర్ షేప్‌లో దోశను వేసి కస్టమర్స్ మదిని దోచేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొడుక్కి స్లిప్ ఇవ్వబోయి.. చావుదెబ్బలు తిన్న తండ్రి..
కొడుకు బైక్‌పేనే కోడలితో జంప్ అయిన మామ !!
Ram Charan: చాతిపై ఇండియన్ ఆర్మీ బొమ్మ.. చరణ్ దేశభక్తికి సలాం
Rahul Sipligunj: చిచ్చా పాటకు పడిపోయిన హాలీవుడ్ స్టార్ పోరీ !!
Ram Charan: తారక్‌తో కలిసి హిస్టరీ క్రియేట్ చేసిన రామ్ చరణ్
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

