కొడుక్కి స్లిప్ ఇవ్వబోయి.. చావుదెబ్బలు తిన్న తండ్రి..
పిల్లలకు ఎగ్జామ్స్ అంటే ..తల్లిదండ్రులకు పెద్ద పరీక్షే. తమ పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారో.. ఫస్ట్ ర్యాంక్ వస్తుందో రాదో అని వారు టెన్షన్ పడుతూ పిల్లలనూ టెన్షన్ పెడుతుంటారు.
పిల్లలకు ఎగ్జామ్స్ అంటే ..తల్లిదండ్రులకు పెద్ద పరీక్షే. తమ పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారో.. ఫస్ట్ ర్యాంక్ వస్తుందో రాదో అని వారు టెన్షన్ పడుతూ పిల్లలనూ టెన్షన్ పెడుతుంటారు. అయితే ఓవ్యక్తి ఒకడుగు ముందుకేసి, పరీక్ష రాస్తున్న తన బిడ్డకు స్లిప్ ఇవ్వడానికి వెళ్లి అడ్డంగా దొరికిపోయి చావుదెబ్బలు తిన్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ప్రస్తుతం మహారాష్ట్రలో టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల్లో ఎటువంటి చీటింగ్ జరగకుండా పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర విద్యామండలి సన్నద్ధమయింది. పరీక్ష జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. జల్గావ్ జిల్లాలోని చోప్రా తహసీల్‌కు చెందిన అడవాడ్ గ్రామానికి చెందిన నూతన్ జ్ఞాన మందిర్ విద్యాలయంలో విద్యార్ధులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొడుకు బైక్‌పేనే కోడలితో జంప్ అయిన మామ !!
Ram Charan: చాతిపై ఇండియన్ ఆర్మీ బొమ్మ.. చరణ్ దేశభక్తికి సలాం
Rahul Sipligunj: చిచ్చా పాటకు పడిపోయిన హాలీవుడ్ స్టార్ పోరీ !!
Ram Charan: తారక్‌తో కలిసి హిస్టరీ క్రియేట్ చేసిన రామ్ చరణ్
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

