Chiranjeevi: కొడుకు కోసం బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరు..
పుత్రోత్సాహం అంటే పుత్రుడు పుట్టినప్పుడు వచ్చేది కాదు. ఆ పుత్రుడు తనకంటే పెద్ద పేరు తెచ్చుకున్నప్పుడు... ప్రపంచం ముందు నిలబడినప్పుడు..
పుత్రోత్సాహం అంటే పుత్రుడు పుట్టినప్పుడు వచ్చేది కాదు. ఆ పుత్రుడు తనకంటే పెద్ద పేరు తెచ్చుకున్నప్పుడు… ప్రపంచం ముందు నిలబడినప్పుడు.. గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందినప్పుడు…! అప్పుడు..! ఆ క్షణంలో వచ్చేదే పుత్రోత్సాహం. ఇప్పుడు చిరుకు కూడా కలిగే ఉంటుంది ఈ ఉత్సాహం. అందుకే ప్లాన్ చేశారట ఓ సర్ ప్రైజ్ పార్టీ తన కొడుకు కోసం! తన కళ్ల ముందే ఎదిగిన తన కొడుకు రామ్ చరణ్.. ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లడాన్ని చూసి ఉబ్బితబ్బిబయి పోతున్నారు మెగా స్టార్ చిరంజీవి. అమెరికన్ మీడియాలో చెర్రీ ఇంటర్య్వూలు చూస్తూ.. ఆ వీడియోలను.. ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పొంగిపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balakrishna: నా సినిమాల జోలికి రాకు.. బాలయ్య మాస్ వార్నింగ్..
Pawan Kalyan: రోజుకు 2 కోట్లు !! అది రా.. నా స్థాయి..
Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీతో.. దద్దరిల్లిపోయిన ఎయిర్ పోర్ట్
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

