Jr NTR: అసలే ఆస్కార్ స్టేజ్.. కొంచెం చూసుకోవాలి కదన్నా
అబ్బా అదసలు విషయమే కాదని.. కొందరంటుంటే..! అది కూడా విషయమేగా.. అని మరికొందరంటున్నారు. చూసుకోవాలిగా..! అదేం ఆశామాషీ విషయం కాదుగా అని మరి కొందరు అది కూడా విషయమన్న వారికే కోట్ చేస్తున్నారు!
అబ్బా అదసలు విషయమే కాదని.. కొందరంటుంటే..! అది కూడా విషయమేగా.. అని మరికొందరంటున్నారు. చూసుకోవాలిగా..! అదేం ఆశామాషీ విషయం కాదుగా అని మరి కొందరు అది కూడా విషయమన్న వారికే కోట్ చేస్తున్నారు! అబ్బా.. ఈ విషయాల గోలేంటని అనుకుంటున్నారా..? తెలుసుకోవాల్సిందే అని తీర్మనించుకున్నారా! అయితే విషయమేంటో వినండి! ఆన్ స్క్రీన్.. ఆఫ్ స్క్రీన్! ఫ్యాషనబుల్ క్లోత్స్‌తో.. ఫ్లాష్ అయ్యే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన ఫ్యాషన్ టేస్ట్‌తో తన ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంటారు. అచ్చు గుద్దినట్టు తననే ఫాలో అయ్యేలా చేసుకుంటారు. తన బట్టలతో నెట్టింట వైరల్ కూడా అవుతుంటారు. ఇక ఈ కారణంగానే.. రీసెంట్ గా డిజైనర్ ను కూడా హైర్ చేసుకుని.. తను స్పెషల్‌గా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: కొడుకు కోసం బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరు..
Balakrishna: నా సినిమాల జోలికి రాకు.. బాలయ్య మాస్ వార్నింగ్..
Pawan Kalyan: రోజుకు 2 కోట్లు !! అది రా.. నా స్థాయి..
Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీతో.. దద్దరిల్లిపోయిన ఎయిర్ పోర్ట్
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

