చిరు జ్ఞాపకాలు.. ట్రైన్ జర్నీ లో మీరెప్పుడైనా ఇలా చేశారా ??
ట్రైన్ జర్నీ చాలా సరదాగా ఉంటుంది. బోగీ నిండా రకరకాల మనుషులతో కలిసి ప్రయాణించడం మంచి అనుభూతినిస్తుంది. అలా లోకల్ ట్రైన్‌లో కలిసి ప్రయాణిస్తున్న కొందరు సందడి చేశారు.
ట్రైన్ జర్నీ చాలా సరదాగా ఉంటుంది. బోగీ నిండా రకరకాల మనుషులతో కలిసి ప్రయాణించడం మంచి అనుభూతినిస్తుంది. అలా లోకల్ ట్రైన్‌లో కలిసి ప్రయాణిస్తున్న కొందరు సందడి చేశారు. హుషారుగా సాగిపోతున్న వారి ప్రయాణానికి మరింత ఊపునిస్తూ ఆటపాటలతో హోరెత్తించారు. లెజండరీ సింగర్ లతామంగేష్కర్ ఆలపించిన సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ తమదైన శైలిలో స్టెప్పులేస్తూ అందరినీ అలరించారు. ఆ ప్రయాణికుల్లో యువకులు, వృద్ధులు కూడా ఉన్నారు. వారంతా తమ వయసును మర్చిపోయి, స్టెప్పులేస్తూ కొందరు, ట్రైన్ డోర్‌పైన దరువేస్తూ కొందరు ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఇదంతా ముంబై లోకల్ ట్రైన్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియోను చిల్డ్ యోగి అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘తాను చూసిన అత్యుత్తమ ఆటపాటల సెషన్స్‌లో ఇదొకటి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు . వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 12 వేలమందకి పైగా వీక్షించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: అసలే ఆస్కార్ స్టేజ్.. కొంచెం చూసుకోవాలి కదన్నా
Chiranjeevi: కొడుకు కోసం బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరు..
Balakrishna: నా సినిమాల జోలికి రాకు.. బాలయ్య మాస్ వార్నింగ్..
Pawan Kalyan: రోజుకు 2 కోట్లు !! అది రా.. నా స్థాయి..
Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీతో.. దద్దరిల్లిపోయిన ఎయిర్ పోర్ట్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

