ఒళ్లో భారీ కొండచిలువతో యువతి .. అయినా కూల్‌గా సెల్‌ఫోన్ చూస్తూ !!
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను వణికిస్తోంది. ప్రాణాపాయం కళ్లముందే ఉన్నా కూడా ఆమె ఏమాత్రం పట్టనట్టు ఫోన్ చూసుకుంటున్న వైనం నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను వణికిస్తోంది. ప్రాణాపాయం కళ్లముందే ఉన్నా కూడా ఆమె ఏమాత్రం పట్టనట్టు ఫోన్ చూసుకుంటున్న వైనం నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది. తన ఇంటి వసారాలో ఆమె కూర్చుని ఉండగా ఓ భారీ కొండ చిలువ ఆమె ఒళ్లోకి పాకింది. అదేమీ పిల్ల పాము కాదు.. భారీ ఆకారంతో భయంగొలిపేలా ఉన్న కొండచిలువ. అంత పెద్ద పామును చూసినా కూడా ఆమెకు చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడంతో నెటిజన్లు షాకైపోతున్నారు. ఒళ్లో పెంపుడు కుక్కను కూర్చోపెట్టుకున్నట్టు కొండచిలువను పెట్టుకోవడం నెటిజన్లకు అసలేమాత్రం రుచించలేదు. జాగ్రత్త.. ఏమాత్రం తేడావచ్చినా దానికి ఆహారమైపోతావంటూ హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరు జ్ఞాపకాలు.. ట్రైన్ జర్నీ లో మీరెప్పుడైనా ఇలా చేశారా ??
Jr NTR: అసలే ఆస్కార్ స్టేజ్.. కొంచెం చూసుకోవాలి కదన్నా
Chiranjeevi: కొడుకు కోసం బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరు..
Balakrishna: నా సినిమాల జోలికి రాకు.. బాలయ్య మాస్ వార్నింగ్..
Pawan Kalyan: రోజుకు 2 కోట్లు !! అది రా.. నా స్థాయి..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

