ప్రౌడ్ మూమెంట్.. ఒకే వేదికపై మోదీ – చెర్రీ
చెర్రీ టాలీవుడ్ లోనే తన జెర్నీ మొదలెట్టారు. అమెరికన్ మీడియాలో బజ్ చేశారు. హాలీవుడ్ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్‌గా మారారు. ఆస్కార్ రేంజ్‌కు ఎదిగారు.
చెర్రీ టాలీవుడ్ లోనే తన జెర్నీ మొదలెట్టారు. అమెరికన్ మీడియాలో బజ్ చేశారు. హాలీవుడ్ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్‌గా మారారు. ఆస్కార్ రేంజ్‌కు ఎదిగారు. రెడ్ కార్పెట్ పై ఫిరోషియస్ గా ఫ్లాష్ అయ్యారు. మోస్ట్ మెన్షన్డ్ స్టార్‌గా.. అకాడమీ హిస్టరీకి ఎక్కారు. ఇక ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ పక్కనే.. నిలుచోబోతున్నారు. ఇంకా ఆస్కార్ విక్టరీ మూడ్ నుంచి బయటికి రాని రామ్ చరణ్.. ఇప్పుడు మరో సారి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇండియా టుడే.. తాజాగా నిర్వహించనున్న కాన్‌క్లేవ్ 20లో…. వన్ ఆఫ్‌ది ఇన్‌వైటీతో.. మోదీతో పాటు వేదిక షేర్ చేసుకోనున్నారు. మోదీతో కలిసి ఆ కాంక్లేవ్‌లో మాట్లాడనున్నారు. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఇండియా టుడే ఆఫీషియల్గా అనౌన్స్ చేయడంతో.. మరో సారి నెట్టింట హాట్ టాపిక్ గా మారారు చెర్రీ. ‘ప్రెస్టీజియస్ ఆస్కార్ ఈవెంట్ తర్వాత.. ఇండియన్ ప్రైమ్ మినిష్టర్ మోదీని.. చెర్రీ కలవనుండడం అనేది.. ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెలుగు పీపుల్ అండ్ మెగా ఫ్యాన్స్’ అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AR Rahman: అర్హతలేని సినిమాలే ఆస్కార్‌కా !! రెహ్మాన్ అసహనం !!
RRR ఆస్కార్ గెలవడంపై బాలీవుడ్ సెలబ్రిటీ బలుపు మాటలు
Rana Naidu: బూతులన్నవి వదిలేస్తే.. వెంకీ మామ రికార్డుకొట్టారు..
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

