శ్రీనిధి నోరు విప్పకుంటే.. రాకింగ్ స్టార్ పరువు గోవిందా !!
ఒకరిదేమో నోటి దురద! ఇంకొకరిదేమో.. పరువు పోయిందే అన్న బాధ! మరొకరిదేమో.. సంజాయిజీ ఇచ్చుకోవాల్సిన వ్యథ! ఇంతకీ ఏంటీ ముగ్గురి స్టార్ల కథాని అనుకుంటున్నారా?
ఒకరిదేమో నోటి దురద! ఇంకొకరిదేమో.. పరువు పోయిందే అన్న బాధ! మరొకరిదేమో.. సంజాయిజీ ఇచ్చుకోవాల్సిన వ్యథ! ఇంతకీ ఏంటీ ముగ్గురి స్టార్ల కథాని అనుకుంటున్నారా? అయితే లెట్స్ వాచ్ దిస్! ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ.. సోషల్ మీడియాలో కాంట్రోవర్సీ బాయ్ గా మారిన ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంథు.. ఇటీవల ఓ ట్వీట్‌తో.. కన్నడ రాకింగ్ స్టార్ యష్ మీద బుదరజల్లారు. ఈ స్టార్ హీరో.. కేజీఎఫ్ షూట్ టైంలో.. హీరోయిన్ శ్రీనిథి షెట్టిన వేధించారని తన ట్వీట్లో కోట్ చేశారు. రాకింగ్ స్టార్ యష్.. ఓ టాక్సిక్ మ్యాన్.. అంటూ తన ట్వీట్లోనే తీవ్ర కామెంట్స్ చేశారు. ఈ ట్వీట్‌కు శ్రీనిధి షెట్టి సాడ్ ఫోటోను కూడా యాడ్ చేసి తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడీ ట్వీట్‌పైనే తాజాగా రియాక్టయ్యారు హీరోయిన్ షెట్టి. రియాక్టవ్వడమే కాదు.. తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ పెద్ద నోట్ పెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kantara: వావ్ !! కాంతారకు ఆస్కార్ రేంజ్ గౌరవం..
జపాన్ గడ్డపై 100కోట్ల దిశగా RRR..
Pathaan: RRR వల్లే కానిది పఠాన్ చేసి చూపించారు !!
RRR: ఫ్యాన్స్ దాటికి ఉక్కిరిబిక్కిరైన జక్కన్న, కీరవాణి
Ram Charan: చెర్రీ మాస్ ఎంట్రీతో దద్దరిల్లిపోయిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

