RRR: ఫ్యాన్స్ దాటికి ఉక్కిరిబిక్కిరైన జక్కన్న, కీరవాణి
విశ్వవ్యాప్తమైన తెలుగోడు.! అంతర్జాతీయ వేదిక పై సగర్వంగా నిల్చున్నారు.! ప్రపంచ సినిమా యవనికపై తన ముద్రను వేశారు! ఆస్కార్ జర్నీలో.. సాహసోపేతంగా సాగి..
విశ్వవ్యాప్తమైన తెలుగోడు.! అంతర్జాతీయ వేదిక పై సగర్వంగా నిల్చున్నారు.! ప్రపంచ సినిమా యవనికపై తన ముద్రను వేశారు! ఆస్కార్ జర్నీలో.. సాహసోపేతంగా సాగి.. చివరికి దాన్ని చేతబూనారు. దర్శకధీరుడిగా.. రాజమౌళిగా..తెలుగు వాడిగా.. చరిత్ర పుటల్లోకెక్కారు. ఇక ఇప్పుడు తనకొచ్చిన ఘన స్వాగతాన్ని చూసి ఉబ్బితబ్బిబైపోతున్నారు. జైహింద్ అంటూ నినదిస్తున్నారు. వరల్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డుగా పేరు పొందిన అకాడమీ అవార్డును మొత్తానికి జక్కన్న సాధించారు. పాన్ ఇండియాగా తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాను హాలీవుడ్‌లో బజ్ చేసేలా చేసి.. ది గ్రేట్ ఆస్కార్ అవార్డునే క్రాక్ చేశారు. తెలుగు పాటైన నాటు నాటును ఇంగ్లీషోళ్లు పాడుకునేలా.. పాటకు ఊగిపోయేలా చేశారు. ఇక తాజాగా ఈ అవార్డును పట్టుకుని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు మన జక్కన్న అండ్ ప్యామిలీ. లాండ్ అవ్వడమే కాదు.. తనకోసం ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన అభిమానులను.. చూసి ఖుష్ అయ్యారు.. సంతోషించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: చెర్రీ మాస్ ఎంట్రీతో దద్దరిల్లిపోయిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

