Pathaan: RRR వల్లే కానిది పఠాన్ చేసి చూపించారు !!
అవునంటారా?! ఇది నిజమే అంటారా?! జక్కన్న ట్రిపుల్ ఆర్ వల్లే కానిది.. షారుఖ్ పఠాన్ వల్ల అయిందనే అంటారా..? ఇలా అవుతుందని అసలు ఉహించి ఉంటారా?
అవునంటారా?! ఇది నిజమే అంటారా?! జక్కన్న ట్రిపుల్ ఆర్ వల్లే కానిది.. షారుఖ్ పఠాన్ వల్ల అయిందనే అంటారా..? ఇలా అవుతుందని అసలు ఉహించి ఉంటారా? లేక నన్నే మ్యాటరేంటో చెప్పమంటారా? అయితే ముందీ వీడియో చూసేయండని నేనంటా..! నిన్న మొన్నటి వరకు కాస్త సైలెంట్ గా ఉన్న బాలీవుడ్.. పఠాన్ కారణంగా ఒక్కసారిగా సౌండ్ చేయడం మొదలెట్టింది. పఠాన్ సినిమానే ప్రౌడ్ ఆఫ్ బాలీవుడ్గా చెబుతోంది. దాదాపు 30 రికార్డులకు కేరాఫ్ తమ పఠాన్ అంటూ.. నెట్టింట ఊదరగొడుతోంది. ఇక దానికి తోడు ట్రిపుల్ ఆర్ .. బాహుబలి2 కు సాధ్యం కానీ ఓ రేర్ ఫీట్ తమ పఠాన్ చేసేసిందంటూ.. ఖుష్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RRR: ఫ్యాన్స్ దాటికి ఉక్కిరిబిక్కిరైన జక్కన్న, కీరవాణి
Ram Charan: చెర్రీ మాస్ ఎంట్రీతో దద్దరిల్లిపోయిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్
Published on: Mar 18, 2023 09:17 AM
వైరల్ వీడియోలు
Latest Videos