జపాన్ గడ్డపై 100కోట్ల దిశగా RRR..
20 వారాలు! అంటే 140 రోజులు! మినిమమ్‌లో మినిమమ్.. రోజుకు 5 షోలు వేసుకున్నా.. మొత్తంగా 700 షోలు! ఇంకా థియేటర్స్ కౌంట్ పై స్క్రీన్స్ నంబర్‌పై పెద్దగా క్లారిటీ లేదు!
20 వారాలు! అంటే 140 రోజులు! మినిమమ్‌లో మినిమమ్.. రోజుకు 5 షోలు వేసుకున్నా.. మొత్తంగా 700 షోలు! ఇంకా థియేటర్స్ కౌంట్ పై స్క్రీన్స్ నంబర్‌పై పెద్దగా క్లారిటీ లేదు! మళ్లీ ఇదంతా…! దేశం కానీ దేశంలో.. ! బాష కానీ బాషలో..! ఎంతైనా RRR వాటే ఫిల్మ్ కదా..! జపాన్ వాళ్లంటుంది ఇదేగా..! అందుకే అక్కడ కలెక్షన్స్ 100కోట్లు చేరవగా..! ఇప్పటికే ఆస్కార్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ .. జపాన్‌లో మాత్రం తన దూకుడు ఏమాత్రం ఆపడం లేదు. దేశం కానీ దేశంలో.. బాష కాని బాషలో పోయిన్ ఏడాది అక్టోబర్ 21న రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ జపనీస్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందుకే ఈ మూవీ కలెక్షన్స్ లో.. ఎలాంటి డ్రాప్ లేకుండా పోయింది. 20th వీక్ లోనూ… దాదాపు 202 స్క్రీన్స్‌లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pathaan: RRR వల్లే కానిది పఠాన్ చేసి చూపించారు !!
RRR: ఫ్యాన్స్ దాటికి ఉక్కిరిబిక్కిరైన జక్కన్న, కీరవాణి
Ram Charan: చెర్రీ మాస్ ఎంట్రీతో దద్దరిల్లిపోయిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

