Sara Tendulkar – Ram Charan: చెర్రీకి హీరోయిన్‌గా సారా టెండూల్కర్.! వర్త్ వర్మా.. వర్త్.!
మేకర్స్ ఎప్పుడూ తమ సినిమాల్లో కొత్త కొత్త కాంబినేషన్స్ ఉండాలని అనుకుంటారు. అది కూడా తమ సినిమాకు ఓ అసెట్‌లా మారుతుందని ఫీలవుతుంటారు. అందుకోసం కాస్త క్రేజీగానే ఆలోచిస్తూ.. కొత్త కాంబినేషన్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇక యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కూడా.. తన అప్ కమింగ్ ఫిల్మ్ కోసం అదే చేయాలని చూస్తున్నారు. ఏకంగా సచిన్ కూతురు సారా టెండూల్కర్‌ను.. చెర్రీ సరసన క్యాస్ట్ చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
మేకర్స్ ఎప్పుడూ తమ సినిమాల్లో కొత్త కొత్త కాంబినేషన్స్ ఉండాలని అనుకుంటారు. అది కూడా తమ సినిమాకు ఓ అసెట్‌లా మారుతుందని ఫీలవుతుంటారు. అందుకోసం కాస్త క్రేజీగానే ఆలోచిస్తూ.. కొత్త కాంబినేషన్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇక యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కూడా.. తన అప్ కమింగ్ ఫిల్మ్ కోసం అదే చేయాలని చూస్తున్నారు. ఏకంగా సచిన్ కూతురు సారా టెండూల్కర్‌ను.. చెర్రీ సరసన క్యాస్ట్ చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్ ! ఆఫ్టర్ ఉప్పెన సూపర్ డూపర్ హిట్… మరో రూటెడ్ స్టోరీని రెడీ చేసుకున్న బుచ్చిబాబు సనా.. ఆ కథతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఇంప్రెస్ చేసేశారు. Rc26 వర్కింగ్ టైటిల్‌తో.. ఆ సినిమాను మోదలెట్టి.. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ పొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నారు. రేపో మాపో షూటింగ్‌ను కూడా మొదలెట్టనున్నారు.
ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం రామ్ చరణ్ పక్కన సచిన్ కూతురు సారాను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారట ఈ స్టార్ డైరెక్టర్. ఈ స్టోరీకి అనుగుణంగా.. ఓ కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని.. ఎప్పటి నుంచో అనుకుంటున్న బుచ్చిబాబు.. అందుకోసం బాలీవుడ్‌లో ఉన్న ఫ్రెష్ ఫేసులను అన్నింటిని గాలించారు. అయితే అందులో సారా టెండూల్కర్ అయితే.. తన క్యారెక్టర్‌కు సెబ్ అవుతుందని.. కాంబినేషన్ కూడా క్రేజీగా.. వైరల్ అయ్యేలా ఉందని ఫీలయ్యారట బుచ్చిబాబు. అందుకోసమే ఆమెనే చెర్రీ పక్కన హీరోయిన్ గా సెట్ చేసేందుకు ఎట్ ప్రజెంట్ తెగ ట్రై చేస్తున్నారట కూడా… ! ఇక ఇది కనుక సక్సెస్ అయితే… మరో క్రేజీ కాంబో పాన్ ఇండియా రేంజ్‌లో మ్యాజిక్ చేయడం ఖాయమనే టాక్ అప్పుడే సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.