అందరూ పప్పులో కాలేశారు.. అది బన్నీ కాదు.. చెర్రీనే !!

అందరూ పప్పులో కాలేశారు.. అది బన్నీ కాదు.. చెర్రీనే !!

Phani CH

|

Updated on: Apr 05, 2023 | 9:46 AM

దాదాపు అందరూ.. పప్పులో కాలేశారు. ముంతలో వేలెట్టారు. మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ను వెనక నుంచి చూసి బన్నీ అనే అనుకున్నారు.. పుష్ప2 గెటప్ అని పొరబడ్డారు.

దాదాపు అందరూ.. పప్పులో కాలేశారు. ముంతలో వేలెట్టారు. మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ను వెనక నుంచి చూసి బన్నీ అనే అనుకున్నారు.. పుష్ప2 గెటప్ అని పొరబడ్డారు. నెట్టింట ఇదే విషయం చెప్పారు. బన్నీ కాదు.. అది చరణ్ అంటూ.. వాదిస్తున్న వారితో డిబేట్కే కూడా దిగారు. కట్ చేస్తే.. సల్మాన్‌ వెంకీ తో డ్యాన్స్ చేసింది.. రామ్‌ చరణ్ అని తెలిసి.. ఫీలవుతూనే ఖుషీ అవుతున్నారు. ఎస్ ! సల్మాన్ మోస్ట్ అవెటెడ్ మూవీ గా తెరకెక్కిన కిసీ కా భాయ్‌.. కిసీ కీ జాన్ సినిమా గురించే ఇప్పుడో హాట్ టాపిక్‌ రన్‌ అవుతోంది. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన ఎంటమ్మా.. సాంగ్‌ టీజ్‌లో సల్మాన్ ఖాన్ .. విక్టరీ వెంకటేష్‌లు ఓ వ్యక్తి ని ఇన్‌వైట్ చేస్తూ కనిపిస్తున్నారు.అయితే టీజర్లో వెనక నుంచి మాత్రమే కనిపించిన ఆ వ్యక్తిని పుప్పరాజ్ బన్నీ.. అని.. కాదు కాదు.. చెర్రీ ని నెట్టింట చిన్న పాటి డిస్కషన్ పెట్టారు నెటిజన్లు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balagam: బలగం వివాదం.. దిల్ రాజు దిమ్మతిరిగే రిప్లై..

Dasara: బద్దలవుతున్న బాక్సాఫీస్. 100 కోట్ల దిశగా దసరా..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కొత్తగా బలగం స్కీమ్‌..

పుష్పరాజ్‌గా మారిన చెర్రీ.. లుంగి డ్యాన్స్‌తో రచ్చ రచ్చే

Dasara: బంపర్ ఆఫర్ కొట్టేసిన దసరా డైరెక్టర్‌..

 

Published on: Apr 05, 2023 09:46 AM