Pushpa 2: దెబ్బతిన్న పులి.! వేటాడడం మొదలెట్టింది..! సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తున్న పుష్ప..
పుష్ప రాజ్ వేట మొదలైంది. పగే ప్రాణంగా మారిపోయింది. దెబ్బ తిన్న పులిలా.. అడివిలో నక్కిన మృగాల్ని.. వేటాడే ఘట్టం ఇక రసవత్తరంగా సాగనుంది. చూస్తున్న వారికి రోమాలు నొక్కబొడిచేలా..
పుష్ప రాజ్ వేట మొదలైంది. పగే ప్రాణంగా మారిపోయింది. దెబ్బ తిన్న పులిలా.. అడివిలో నక్కిన మృగాల్ని.. వేటాడే ఘట్టం ఇక రసవత్తరంగా సాగనుంది. చూస్తున్న వారికి రోమాలు నొక్కబొడిచేలా.. కళ్లన్నీ పెద్దవయ్యేలా.. చేయనుంది. ఇదే జరగనున్నట్టు.. ఇక తాజాగా రిలీజ్ అయిన పుష్ప ది రూల్ వీడియో గ్లింప్స్ హింట్ ఇస్తోంది. పుష్ప మేనియాను విశ్వవ్యాప్తం చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

