పెళ్లి చేసుకోబోతూ.. ఇలాంటి క్యారెక్టర్స్ ఏంటి ?? చండాలంగా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాల్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టేవి. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియాలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ తన సొంత ఏరియా బాలీవుడ్‌లో మాత్రం అనుకున్నంత క్రేజ్ తెచ్చుకోలేక పోయింది. ఒకట్రెండు సినిమాలతో సరిపెట్టుకుంది. అటు త్వరలోనే తన ప్రియుడు జాకీ భగ్నానీతో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాల్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టేవి. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియాలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ తన సొంత ఏరియా బాలీవుడ్‌లో మాత్రం అనుకున్నంత క్రేజ్ తెచ్చుకోలేక పోయింది. ఒకట్రెండు సినిమాలతో సరిపెట్టుకుంది. అటు త్వరలోనే తన ప్రియుడు జాకీ భగ్నానీతో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది. దీంతో ఈ బ్యూటీ సినీ ప్రయాణానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేసిందని ప్రచారం నడిచింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ బ్యూటీ ఎన్నడూ చేయలేని క్యారెక్టర్లో త్వరలో ఓ భారీ సినిమాతో మన ముందుకకు వస్తోందనే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. కొన్నాళ్లుగా ఎలాంటి ఆఫర్స్ లేకుండా సైలెంట్ గా ఉన్న రకుల్ కు.. ఇప్పుడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వావ్ !! కోట్ల విలువ చేసే సోర్ట్స్ కార్ కొన్న హీరోయిన్
Captain Miller: OTTలో దిమ్మతిరిగే రెస్పాన్స్.. రికార్డులు క్రియేట్ చేస్తున్న కెప్టెన్
Poonam Pandey: కర్మ అంటే ఇదే !! చావు తెలివితో.. దారుణ పరిస్థితికి పూనమ్
Baby: ‘బేబీ’కి బిగ్ పంచ్ !! పోలీస్టేషన్లో ఫిర్యాదు
స్టార్ హీరో అయినా సరే !! పోలీసులకు కోపం వస్తే మూసుకోవాల్సిందే
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

