Captain Miller: OTTలో దిమ్మతిరిగే రెస్పాన్స్.. రికార్డులు క్రియేట్ చేస్తున్న కెప్టెన్
థియేటర్లో ఓ హిట్టే కానీ.. ఫట్టే కానీ.. ! ఓటీటీలో మాత్రం ఆ టాక్‌కు సబంధం లేకుండా దిమ్మతిరిగే రెస్పాన్సే దక్కించుకుంటోంది. ఇక ధనుష్ కెప్టెన్ మిల్లర్ విషయంలోనే ఇదే జరుగుతోంది. థియేటర్లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ... ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ నుంచి దూసుకుపోతోంది. టాప్‌లో ట్రెండ్ అవుతోంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. లేటేస్ట్ సినిమా 'కెప్టెన్ మిల్లర్' సంక్రాంతి పండక్కి తమిళంలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది.
థియేటర్లో ఓ హిట్టే కానీ.. ఫట్టే కానీ.. ! ఓటీటీలో మాత్రం ఆ టాక్‌కు సబంధం లేకుండా దిమ్మతిరిగే రెస్పాన్సే దక్కించుకుంటోంది. ఇక ధనుష్ కెప్టెన్ మిల్లర్ విషయంలోనే ఇదే జరుగుతోంది. థియేటర్లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ… ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ నుంచి దూసుకుపోతోంది. టాప్‌లో ట్రెండ్ అవుతోంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. లేటేస్ట్ సినిమా ‘కెప్టెన్ మిల్లర్’ సంక్రాంతి పండక్కి తమిళంలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. ఓవైపు శివకార్తికేయన్ నటించిన అయాలన్ గట్టిపోటీనిస్తున్న దాదాపు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి విజేతగా నిలిచింది. అయితే అప్పటికే తెలుగులో వరుస సినిమాలు రిలీజ్ కావడంతో ఇక్కడ పండక్కి ఇక్కడ రిలీజ్ కాకుండా… రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఇక్కడ మాత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Poonam Pandey: కర్మ అంటే ఇదే !! చావు తెలివితో.. దారుణ పరిస్థితికి పూనమ్
Baby: ‘బేబీ’కి బిగ్ పంచ్ !! పోలీస్టేషన్లో ఫిర్యాదు
స్టార్ హీరో అయినా సరే !! పోలీసులకు కోపం వస్తే మూసుకోవాల్సిందే
ఎన్ని ట్యాలెంట్స్ ఉండి ఏం లాభం ఆమె వాళ్ల చేతుల్లో బొమ్మేగా !!
Keerthy Suresh: వాడి ప్రేమ ఎంతో స్పెషల్ !! ప్రేమికుడిని తలుచుకుని కీర్తి ఎమోషనల్
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
45 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు.. అసలు ట్విస్ట్ అక్కడే !
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

