RRR: జపాన్లో  RRR దిమ్మతిరిగే రికార్డ్‌.. ఇప్పటికే తగ్గని జోర్‌..! రికార్డ్స్ బ్రేక్..

RRR: జపాన్లో RRR దిమ్మతిరిగే రికార్డ్‌.. ఇప్పటికే తగ్గని జోర్‌..! రికార్డ్స్ బ్రేక్..

Anil kumar poka

|

Updated on: Apr 05, 2023 | 5:04 PM

ఇప్పటికే ఆస్కార్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ .. జపాన్‌లో మాత్రం తన దూకుడును ఆపడం లేదు. దేశం కానీ దేశంలో.. బాష కాని బాషలో పోయిన్ ఏడాది అక్టోబర్ 21న రిలీజ్ అయిన ఈ ఫిల్మ్..

ఇప్పటికే ఆస్కార్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ .. జపాన్‌లో మాత్రం తన దూకుడును ఆపడం లేదు. దేశం కానీ దేశంలో.. బాష కాని బాషలో పోయిన్ ఏడాది అక్టోబర్ 21న రిలీజ్ అయిన ఈ ఫిల్మ్.. ఇప్పటికే 164 రోజులు కంప్లీట్‌ చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జపనీస్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కలెక్షన్స్‌ లో.. ఎలాంటి డ్రాప్‌ లేకుండా కూడా పర్ఫార్మ్ చేస్తోంది. దాంతో పాటే.. జపాన్‌లో ఇప్పుడో నయా రికార్డును క్రియేట్ చేసింది ట్రిపుల్ ఆర్. ఈ సినిమాను చూసిన జపనీస్‌ సంఖ్య.. ఎట్ ప్రజెంట్ వన్‌ మిలియన్ దాటడంతో.. త్రూ అవుట్ వరల్డ్ హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 05, 2023 05:04 PM