రూ.294 కోట్ల దిమ్మతిరిగే కలెక్షన్స్.. మొత్తానికి లెక్క తేల్చిన పుష్పరాజ్‌.. AAల్ టైం రికార్డ్ !!

రూ.294 కోట్ల దిమ్మతిరిగే కలెక్షన్స్.. మొత్తానికి లెక్క తేల్చిన పుష్పరాజ్‌.. AAల్ టైం రికార్డ్ !!

Phani CH

|

Updated on: Dec 07, 2024 | 11:09 AM

పుష్ప అంటే ఫైర్‌ కాదు.. వరల్డ్‌వైడ్‌ వైల్డ్‌ ఫైర్‌! దేశమంతా ఇప్పుడు పుష్ప 2 సిన్మా గురించే మాట్లాడుకుంటోంది. ప్రపంచమంతా టాలీవుడ్‌ స్టామినా గురించి గొప్పగా చెప్పుకుంటోంది. ఇది మా సిన్మా అని టాలీవుడ్‌ గర్వంగా రొమ్మువిరుచుకుంటోంది. బాహుబలి, ట్రిపులార్‌, కల్కి.. ఇప్పుడు పుష్ప. భారత సినిమా తెలుగువైపు చూస్తోంది.

చూడడమే కాదు.. లేటెస్ట్ గా రిలీజ్ అయిన పుష్ప2 అఫీషియల్ కలెక్షన్స్‌ ను చూసి నోరెళ్లబెట్టేస్తోంది. ఏకంగా బాలీవుడ్‌ కూడా సలాం కొట్టేస్తోంది. థియేటర్ల దగ్గర పూనకాలు లోడింగ్‌. తెలుగురాష్ట్రాల్లో థియేటర్ల దగ్గరే కాదు సౌత్‌లో, నార్త్‌లో చివరికి ఓవర్సీస్‌లో కూడా అదే సీన్‌. నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే.. నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే అన్న పుష్ప పాట చరణాలకు తగ్గట్లే.. అంచనాలను మించిపోతోంది సిన్మాకొస్తున్న రియాక్షన్‌.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎట్టకేలకు స్టార్ హీరో నుంచి జానికి పిలుపు.. మళ్లీ పట్టాలెక్కినట్టే !!

శ్రీశైల మల్లన్నకు మొక్కులు తీర్చుకున్న నాగచైతన్య – శోభిత

ఆటో రాంప్రసాద్‌కు యాక్సిడెంట్.. ఆసుపత్రిలో కమెడియన్