TOP 9 ET News: బాలీవుడ్‌లో బన్నీ హిస్టరీ.. కలెక్షన్స్‌లో షారుఖ్‌ను దాటి నెంబర్ 1
బన్నీ బాలీవుడ్‌లో హిస్టరీ క్రియేట్ చేశాడు. ఏకంగా బాలీవుడ్‌నే తన మేనియాతో కుదిపేశాడు. షారుఖ్ లాంటి నెంబర్ వన్ స్టార్ హీరోల డే1 కలెక్షన్స్‌కే సవాల్ విసిరాడు. ఇక అంతకు ముందు షారుఖ్ జవాన్ సినిమా.. 65.50 కోట్ల రూపాయలతో టాప్‌లో ఉండగా.. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ.. పుష్ప2 సినిమా.. డే1 ఏకంగా 72కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
నెంబర్ వన్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నార్త్ బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసింది. ‘పుష్ప-2’ సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు సుకుమార్, మైత్రీ నిర్మాతలు రవి, నవీన్, సీఈవో చెర్రీ.. మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. మెగాస్టార్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇక చిరు కూడా ‘పుష్ప-2’ టీమ్‌కి తన బెస్ట్ విషెస్ చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.294 కోట్ల దిమ్మతిరిగే కలెక్షన్స్.. మొత్తానికి లెక్క తేల్చిన పుష్పరాజ్.. AAల్ టైం రికార్డ్ !!
ఎట్టకేలకు స్టార్ హీరో నుంచి జానికి పిలుపు.. మళ్లీ పట్టాలెక్కినట్టే !!
వైరల్ వీడియోలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

