AI సాయంతో నన్ను అలా మార్చారు.. ఛీ! సిగ్గు చేటు..
సోషల్ మీడియాలో అనేక నకిలీ వార్తలు, నకిలీ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు, ఫోటోల్లో ఏది నిజమైనదో, ఏది నకిలీదో తెలుసుకోవడం చాలా కష్టతరమవుతోంది. వాటిని సరిగ్గా పరిశీలించకుంటే, నకిలీ ఫోటోలను నిజమని నమ్మే ప్రమాదం ఉంది. తాజాగా, సీనియర్ సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫొటో విషయంలో నెట్టింట తెగ చర్చ జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుంభమేళాలో ఆయన పుణ్యస్నానం చేసినట్టు ఎవరో ఫొటో క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది వాస్తవం అనుకున్న కొందరు నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పించారు. నాస్తికుడని చెప్పుకొనే మీరు కుంభమేళాకి వెళ్లారంటే ఏమనాలి? అంటూ కామెంట్లు పెట్టారు. సంబంధిత ఫొటో ప్రకాశ్‌రాజ్ దృష్టి వెళ్లడంతో ఆయన ఘాటుగా స్పందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.300 కోట్ల సంక్రాంతి !! హిస్టరీ క్రియేట్ చేసిన విక్టరీ వెంకటేష్
Johnny Master: మీ నిజస్వరూపమేంటో.. తొందర్లోనే తెలుస్తుంది! జానీ ఎమోషనల్ పోస్ట్
RGVకి పోలీస్ నోటీస్.. వర్మ కూల్ రియాక్షన్
మహేష్ బాబు చెప్పాడు.. అనిల్ రావిపూడి పాటించాడు..!
విజయేంద్రప్రసాద్ కలం నుంచి మరో భారీ సినిమా! రాజమౌళే దర్శకత్వం వహిస్తారా?
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

