ప్రభాస్ చెల్లి చేసిన పనికి.. నిరాశలో రెబల్ స్టార్ ఫ్యాన్స్
పరద్యాస అనేదే లేకుండా... కేవలం ప్రభాస్ మీదే తమ ద్యాసంతా పెట్టే కొంత మంది డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ ఇప్పుడు బాధపడుతున్నారు. నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ చెల్లి ప్రసీదను కోట్ చేస్తూ.. ఎంత పన చేశావ్ చెల్లి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండగ రోజు.. ఉన్న ఒక్క ఆశమీద నీళ్లు చల్లావు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.
కృష్ణంరాజు పెద్ద కూతురు సాయి ప్రసీదా.. ఈ మధ్య సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నారు. కృష్ణం రాజు ప్రొడక్షన్ బాధ్యలను చూసుకుంటున్న ఈమె.. తమ కుటుంబంలో ఏ ఈవెంట్ అయినా… అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అలా ప్రభాస్ కు సంబంధించిన చాలా ఫోటోలను షేర్ చేసి.. ఫ్యాన్స్‌కు కన్నులపండగ కలిగించారు ఈమె. అయితే రాఖీ పండగ రోజు కూడా ప్రసీదా నుంచి ప్రభాస్ లేటెస్ట్ ఫోటో గిఫ్ట్ గా వస్తుందని డార్లింగ్ ఫ్యాన్స్ గట్టిగా అనుకున్నారు. రాఖీ కడుతూనో.. లేక రాఖీ కట్టాకనో.. ప్రభాస్‌తో తాను దిగిన ఫోటోను షేర్ చేస్తుందని నమ్మారు. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్‌నే చూస్తూ కూర్చున్నారు. కానీ కట్ చేస్తే.. రాఖీ కట్టారు కానీ.. ఫ్యాన్స్ ఊహించినట్టు కాకుండా… ప్రభాస్ చేతి వరకు మాత్రమే ఫోటోను షేర్ చేశారు. దీంతో డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఒక్క సారిగా షాకయ్యారు. ప్రసీద చెల్లి ఇలా చేస్తుందనుకోలేదంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మోహన్ బాబు పప్పు.. చరణ్ రసం! వావ్! వాటే కాంబినేషన్ గురూ
అర్హ క్యూట్ వీడియో.. అన్నయ్యలకు రాఖీ కట్టి.. కాళ్లకు మొక్కిన బన్నీ తనయ
కిరాతకంగా చంపి డెడ్ బాడీస్‌తో ఇల్లు కట్టుకోవడం ఏంట్రా? దిమాక్ ఖరాబ్ సినిమా..! బట్ ఫుల్ థ్రిల్!
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

