ADIPURUSH 3D Teaser: 3D లో ఆదిపురుష్ టీజర్.. హైదరాబాద్ వేదికగా లాంచ్.. ప్రభాస్ అదిరిపోయే స్పీచ్..(లైవ్)
బహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ హీరో ప్రభాస్.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రభాస్ అభిమానుల ఉత్సాహాన్ని చూసి..
బహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ హీరో ప్రభాస్.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రభాస్ అభిమానుల ఉత్సాహాన్ని చూసి అక్టోబర్ 2న ప్రభాస్ ‘ఆదిపురుష’ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.ఆదిపురుష’ అనేది పౌరాణిక నేపధ్య సినిమా. ఇందులో ప్రభాస్ శ్రీరాముని పాత్రను పోషిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణబ్రహ్మ గా నటిస్తున్నాడు. ఆయన చివరిగా ‘విక్రమ్ వేద’ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంతో సైఫ్ అలీ ఖాన్ తెలుగులో అరంగేట్రం చేయనున్నాడు. కృతి సనన్ , సన్నీ సింగ్ ‘ఆదిపురుష్’లో ప్రభాస్ , సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి కనిపించనున్నారు. దీని తెలుగు వెర్షన్ హక్కులను యూవీ క్రియేషన్స్ 100 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

