Ponniyin Selvan- I: మణిరత్నం విజువల్ వండర్‌గా పొన్నియిన్ సెల్వన్.. హైదరాబాద్ వేదికగా గ్రాండ్ ఈవెంట్..(లైవ్)

Ponniyin Selvan- I: మణిరత్నం విజువల్ వండర్‌గా పొన్నియిన్ సెల్వన్.. హైదరాబాద్ వేదికగా గ్రాండ్ ఈవెంట్..(లైవ్)

Anil kumar poka

|

Updated on: Sep 23, 2022 | 6:58 PM

చాలా కాలం తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan). 1954లో విడుదలైన ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన హిస్టారికల్ ఫిక్షన్ నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు.