Nani: రాత్రికి రాత్రి హీరో అయిపోలే అండి !! నాని ఎమోషనల్ !!

Nani: రాత్రికి రాత్రి హీరో అయిపోలే అండి !! నాని ఎమోషనల్ !!

Phani CH

|

Updated on: Sep 23, 2022 | 1:29 PM

అప్పట్లో చిరు అయితే.. అప్పుడు రవితేజ అయితే.. ఇప్పుడు నాని..! అని ఎప్పుడూ ఎవరో ఒకరు.. ఏదో ఒక వేదికపై చెబుతూనే ఉంటారు. నాని పడిన కష్టాన్ని చిరు కష్టం తో పోలుస్తుంటారు.

అప్పట్లో చిరు అయితే.. అప్పుడు రవితేజ అయితే.. ఇప్పుడు నాని..! అని ఎప్పుడూ ఎవరో ఒకరు.. ఏదో ఒక వేదికపై చెబుతూనే ఉంటారు. నాని పడిన కష్టాన్ని చిరు కష్టం తో పోలుస్తుంటారు. ఇప్పట్లో ఇండస్ట్రీకి వచ్చేవారు నానినే ఫాలో అవ్వాలని సూచిస్తుంటారు. ఇక ఇప్పుడు నాని కూడా తను పడిన కష్టం గురించి మరో సారి గుర్తు చేసుకున్నారు. తను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో తాజాగా తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “మంచి డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చా. డైరెక్టర్ బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశా.. రేడియో జాకీగా చేశా. కొన్ని యాడ్స్ కూడా చేశా.. 2008 అష్టాచమ్మా మూవీతో నాకు పేరు వచ్చింది. ఇదంతా ఒక్క రాత్రిలో రాలేదు. ఎంతో కష్టపడ్డా. ప్రతీ సారి నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా” అని చెప్పారు నాని.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

త్రివిక్రమ్‌ డైరెక్షన్లో.. రానా పాన్ ఇండియా మూవీ ‘హిరణ్య’

మరేం పర్లే.. YSR, NTR ఒకటే !! అందరికీ షాకిచ్చిన జూనియర్ ఎన్టీఆర్ !!

నీటి కొలను చూసి సరదాపడిన కుందేలు.. ఏం చేసిందో చూడండి..

ఒకే వ్యక్తిని ఓకే పాము ఐదు సార్లు కాటేసింది.. ఆ ప్లేస్ లో మాత్రమే..

మరణించిన యజమాని కోసం శ్మశానానికి పరుగెత్తిన ఆవు !!

 

Published on: Sep 23, 2022 01:28 PM