త్రివిక్రమ్‌ డైరెక్షన్లో.. రానా పాన్ ఇండియా మూవీ ‘హిరణ్య’

హీరోగా కంటే.. నటుడిగా పేరు తెచ్చుకోవడానికి ఇష్టపడే రానా.. ఇప్పటి వరకు వర్సటైల్ సినిమాలు చేస్తూ వచ్చారు. కథను.. కథనాన్ని... పాత్రను నమ్ముకుంటూనే సినిమాలకు ఓకే చెబుతున్నారు.

Phani CH

|

Sep 23, 2022 | 1:26 PM

హీరోగా కంటే.. నటుడిగా పేరు తెచ్చుకోవడానికి ఇష్టపడే రానా.. ఇప్పటి వరకు వర్సటైల్ సినిమాలు చేస్తూ వచ్చారు. కథను.. కథనాన్ని… పాత్రను నమ్ముకుంటూనే సినిమాలకు ఓకే చెబుతున్నారు. నచ్చితే చాలు సినిమా చేసేస్తున్నారు. అలా తనకంటూ ఓ ఇమేజ్‌ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక జక్కన్న బాహుబలితో పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ కూడా అయ్యారు. బహుబలి విలన్‌గా తన పవర్ ఏంటో అందరికీ చూపించారు కూడా..! ఇక ఇంత చేసిన రానా.. ఇప్పుడు హీరోగా హిట్‌ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని రీసెంట్ గా రిలీజైన విరాటపర్వం ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇక హీరోగానే మీకు కనిపిస్తా అంటూ.. పక్కాగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ క్రమంలోనే త్రివిక్రమ్‌ డైరెక్షన్లలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరేం పర్లే.. YSR, NTR ఒకటే !! అందరికీ షాకిచ్చిన జూనియర్ ఎన్టీఆర్ !!

నీటి కొలను చూసి సరదాపడిన కుందేలు.. ఏం చేసిందో చూడండి..

ఒకే వ్యక్తిని ఓకే పాము ఐదు సార్లు కాటేసింది.. ఆ ప్లేస్ లో మాత్రమే..

మరణించిన యజమాని కోసం శ్మశానానికి పరుగెత్తిన ఆవు !!

తుపాకి చేతపట్టి పిల్లలను స్కూలుకు తీసుకెళ్తున్న తండ్రి !! కారణం తెలిస్తే షాకే..

 

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu