Renu Desai – Pawan Kalyan: నిన్న చిరు , నేడు రేణు.. పొలిటికల్ వార్‌లో సేనానికి మద్దతుగా..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ప్రముఖ నటి, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించిన సంగతి తెలిసిందే. ఏవైనా రాజకీయాలుంటే మీరు మీరు చూసుకోండని.. దయచేసి తనను, తన పిల్లలను ఇందులోకి లాగొద్దని కోరారు. అదే సమయంలో పవన్ కల్యాణ్‌కు ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారామె.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ప్రముఖ నటి, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించిన సంగతి తెలిసిందే. ఏవైనా రాజకీయాలుంటే మీరు మీరు చూసుకోండని.. దయచేసి తనను, తన పిల్లలను ఇందులోకి లాగొద్దని కోరారు. అదే సమయంలో పవన్ కల్యాణ్‌కు ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారామె. ప్రస్తుతం రేణూ దేశాయ్ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ పై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ ఆశయాలు గొప్పవి.. పవన్ డబ్బు మనిషి కాదు.. పవన్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రజల కోసం పవన్ పనిచేయాలన్న తపన గొప్పది.. అంటూ రేణు దేశాయ్ పేర్కొన్నారు. ఇదే తరహాలో చిరు కూడా పవన్ కు మద్దతుగా నిలిచినా విషయం తెలిసిందే..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...