Renu Desai: ‘పవన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి’.. అతను డబ్బు మనిషి కాదు.. ఏపీ ప్రజలకు రేణు రిక్వెస్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ, ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకుపోతున్నాయి. ఈ తరుణంలో రాజకీయాలతోపాటే.. వ్యక్తిగత విమర్శలు.. అంతటితో ఆగకుండా సినిమాలు వరకు వెళ్లింది. పర్సనల్ లైఫ్.. పొలిటికల్ లైఫ్ రెండూ వేర్వేరు అంశాలు.. కానీ.. ఏపీ రాజకీయాలు మాత్రం పర్సనల్ విషయాలు చుట్టూ తిరుగుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ, ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకుపోతున్నాయి. ఈ తరుణంలో రాజకీయాలతోపాటే.. వ్యక్తిగత విమర్శలు.. అంతటితో ఆగకుండా సినిమాలు వరకు వెళ్లింది. పర్సనల్ లైఫ్.. పొలిటికల్ లైఫ్ రెండూ వేర్వేరు అంశాలు.. కానీ.. ఏపీ రాజకీయాలు మాత్రం పర్సనల్ విషయాలు చుట్టూ తిరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో సరికొత్త మలుపు తిరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్స్ వైఫ్ రేణూ దేశాయ్ వీడియో విడుదల చేసి.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

