Pawan kalyan - OG: లోడ్.. ఎయిమ్‌.. షూట్‌..!  OG రాక నిర్ణయించబంది. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Pawan kalyan – OG: లోడ్.. ఎయిమ్‌.. షూట్‌..! OG రాక నిర్ణయించబంది. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Anil kumar poka

|

Updated on: Aug 11, 2023 | 9:59 AM

గత కొన్ని రోజులుగా.. OG మేనియా పీక్స్‌లో వైరల్ అవుతున్న వేళ.. ఈసినిమా నుంచి దిమ్మతిరిగే అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే వస్తున్న ఫ్యాన్ మేడ్ పోస్టర్ల మధ్య.. వైరల్ అవుతున్న ఫ్యాన్ మేడ్ గ్లింప్స్‌ల మధ్య.. తాజాగా అఫీషియల్గా రిలీజ్ అయిన పోస్టర్‌ ట్రెండ్ అవుతోంది. పవన్‌ను ఏ మాత్రం రివీల్ చేయకుండా.. తన క్యారెక్టర్‌ పవర్‌ను డిస్‌క్రైబ్ చేస్తోంది.

గత కొన్ని రోజులుగా.. OG మేనియా పీక్స్‌లో వైరల్ అవుతున్న వేళ.. ఈసినిమా నుంచి దిమ్మతిరిగే అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే వస్తున్న ఫ్యాన్ మేడ్ పోస్టర్ల మధ్య.. వైరల్ అవుతున్న ఫ్యాన్ మేడ్ గ్లింప్స్‌ల మధ్య.. తాజాగా అఫీషియల్గా రిలీజ్ అయిన పోస్టర్‌ ట్రెండ్ అవుతోంది. పవన్‌ను ఏ మాత్రం రివీల్ చేయకుండా.. తన క్యారెక్టర్‌ పవర్‌ను డిస్‌క్రైబ్ చేస్తోంది. దాంతో పాటే.. ఈ మూవీ అఫీషియల్ టీజర్‌ ఎప్పుడనే దానిపై.. కుండబద్దలు కొట్టేలా క్లారిటీ ఇచ్చేసింది ఆపోస్టర్.ఎస్! అందరూ అనుకున్నట్టే.. సెప్టెంబర్‌ 2నే పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ ఫస్ట్ స్ట్రామ్ రిలజ్ కానుంది. పవన్ బర్త్‌ డే సందర్భంగా కోట్లలో ఉన్న తన ఫ్యాన్స్‌కు గిఫ్ట్ గా… ఈ సినిమా నుంచి ఫస్ట్ వీడియో గ్లింప్స్‌ వస్తోంది. ఇక ఇదే విషయాన్ని చెబుతూ.. తాజాగా ఈ మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. గెట్ రెడీ టూ ఫేస్ హీట్ వేవ్ అంటూ.. తమ ట్వీట్లో రాసుకొచ్చారు.

ఇక ఓజీ మూవీ నుంచి వచ్చిన ఈ అప్డేట్ ను పక్కకు పెడితే.. ఈ మూవీ నుంచి రిలీజ్‌ అయిన పోస్టర్‌ను పోస్ట్ మార్టం చేస్తున్నారు పవన్‌ ఫ్యాన్స్‌. పోస్టర్లో దాగున్న ఒక్కో డీటెయిల్‌ను పట్టుకుని మరీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు. పవన్ చేతిలో ఉన్న డబుల్ బ్యారెల్ షార్ట్ గన్‌ గురించి ఆరా తీస్తున్నారు. ఓజీ మేనియాను నరానరాల ఎక్కించేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...