Perni Nani: RRR సినిమా టికెట్లపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు.. లైవ్ వీడియో

Perni Nani: RRR సినిమా టికెట్లపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Mar 17, 2022 | 2:05 PM

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్స్ రేట్స్ ఎంతవరకు పెంచుకోవచ్చు అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి పేర్ని నాని.