Puneeth Rajkumar: కన్నడనాట పునీత్ రాజ్ కుమార్ మేనియా.. లైవ్ వీడియో
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) అకాల మరణాన్ని ఇంకా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ఫిట్నెస్గా.. ఆరోగ్యంగా ఉండే పునీత్ గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచివెళ్లడాన్ని అటు కుటుంబసభ్యులు.. ఇటు కన్నడ ప్రజలు నమ్మలేకపోతున్నారు.
Also Watch:
గడ్డకట్టే నదిలో చిక్కుకున్న కుక్క !! చివరి క్షణంలో చూసిన పోలీసులు ఏం చేశారంటే ??
ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం !! కారణం ఏంటో తెలుసా ??
ఏడు పదుల వయసులో ఆ పని చేసిన యువతి !! చూస్తే ఫ్యూజులు ఔట్ !!
Holi 2022: స్మశాన బూడిదతో హోలీ వేడుక !! ఇదే అక్కడి ఆచారం మావా !!
RRR: సినీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ !! ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ !!
Published on: Mar 17, 2022 02:07 PM
వైరల్ వీడియోలు
Latest Videos